మనకి వొంట్లో బాగా లేకపోతె ఏదో కోల్పోఇనట్టు అనిపిస్తుంది..
తిరిగి బాగయ్యాక ప్రపంచాన్ని గేలిచిన ఆనందాని పొందుతాము! అవును కదా...!
మానవ జీవితమూ దుర్లభము.
ఎంతో పుణ్యం చేస్కుంటే కాని ఈ 'మానవ' జీవితం దొరకదంటారు.
'మన/ మానవ' లక్ష్యం ఈ శరీరాన్ని వాడుకొని మనలో ఉన్న జీవుడికి పునర్జన్మ లేకుండా చేస్కోటమే కదా..!
అలాంటపుడు శరీరానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు..
ఈ శరీరం మనల్ని మన (సాంసారిక) బంధాల నుంచి బయట పడేసే (భగవంతుడు మనకిచిన) పరికరం.
ఈ శరీరం తో భగవంతుడ్ని చేరుకోవాచు...మల్లి కుక్కగా ఐన పుట్టవచ్చు!!
ఇక మన విషయానికి వస్తే..
ఒకడు say X అరౌండ్ age అఫ్ 25 - ౩0...
ఇస్తమొచినట్టు తినేస్తాడు ...తరువాత రోగాలు వస్తాయి (general scenario)
షుగర్/బప్/knee పైన్స్...జనరల్ గ మనవాల్లకి వచ్చేవే కదా...
ఫస్ట్ అఫ్ అల్ ఇలాంటివి వస్తే మనిషి నీర్సిన్చిపోతాడు...ఇది తినలేను అది తినలేను అని
జివ్హ చాపల్యం !! కదా
morale దెబ్బతింటుంది..
రెస్ట్ అఫ్ హిస్ లైఫ్ మందులు మాపులు వేస్కుంటూ చచ్చి పోకుండా 'బ్రతుకుతుంటాడు..'
ఎప్పుడు ఈ లైఫ్ ని కాపడుకో వలెనే తపన/తాపత్రయం మనిషి కి !
ఎలాగోఅల పోవల్సిన వాళ్ళమే కదా అంటుంటారు ... అది తప్పు
ఉపనిశడ్స్ మనం ఎపుడు
చనిపోవాలని/ఎలాగో అల చనిపోయే వారమే కదా అని ఆలోచించకూడదు అంటోంది...
మనిషి బతకాలి 100 years బతకాలి..
ప్రతి మనిషి 100 years బతుకుతాడ అనే ప్రశ్న రావచ్చు!
100 years బతకటం అంటే exact గ 100 యేఅర్స్ బతకతమని కాదు
జీవుడు ఒక సరిరం లో ప్రవేశించి నపుడు ఒక X years బతుకుతాడని రాసి పెట్టుంటుంది....
అది 20 కావచ్చు 50 కావచ్చు 80 కావచ్చు ...
ఎవరికీ ఎంత రాసి పెట్టుంటే వాళ్లకి ఆ టైం period 100 యేఅర్స్ అన్నమాట...
నాకు 50 రాసిపెట్టుంటే నేను 50 బతికితే...నా 100 years నేను బతికి నట్టే !
coming బ్యాక్ మన వాడు X కి రోగాలు రోష్టులు
లైఫ్ మీద ఆస తో శరీరాన్ని కాపాడు కోటానికీ వాడి మిగిలిన జీవితం వాడతాడు
ఇక దేవుడి మీద మనసెల లగ్నం చేస్తాడు
ఈ శరీరాన్ని వాడుకొని మోక్ష సాదన ఏమ్చేస్తాడు ?ఇక దేవుడి మీద మనసెల లగ్నం చేస్తాడు
అదే వాడి late life lo వాడు ఆరోగ్యవంతం గ ఉండి, దైవ సేవగా అందరికి సహాయ పడుతూ,
ఆ మందులకి/హాస్పిటల్స్ కి పెట్టె ఖర్చు ఏ సామాజిక ఉపయోగానికో,
అనాధ పిల్లల చదువు కో ఉపయోగిస్తే....!!!??
Correct Kiran
ReplyDeleteEee anarthaalannitiki kaaranam lack of awareness.Ippati lifelo chaala mandiki vallau em chestunnaro asalu vaaru enduku puttaro emavuntundo kuda teliyadu.Tinnama padukunnama lechamaa concept ni baaga follow avutunnaru.Andulonunchi koncham bayataku vachi life meeda awareness ni penchukunte human lifeki oka artham paramaartham erpadataayi.....
Save jana sukhino bhavantu