Saturday, December 11, 2010

౩౩ కోటి దేవుళ్ళ పేర్లేమిటి??

మన సాంప్రదాయం లో తరచూ మనం ౩౩ కోటి దేవుళ్ళు ఉన్నారని వింటూ ఉంటాం.

కాని, కోటి అంటే సంస్కృతం లో 'శాఖ' (section) అని అర్ధం. అంటే ౩౩ శాఖలకు చెందినా అధిపతు లన్న  మాట.
ఆ శాఖల అధికారులు బహుశా అగ్ని, వాయువు, మొదలగిన వారయుండ వచ్చు.

No comments:

Post a Comment