Thursday, December 8, 2011

Saanti mantram!

మాన్డుక్యోపనిషత్  శాంతి మంత్రం:
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా:|
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:|
స్ధిరై రంగై స్తుష్టువాoస స్తనూభి:|
వ్యశేమ దేవహితం యదాయు:||
స్వస్తి న ఇంద్రో వ్రుద్దశ్రవా:|
స్వస్తి న: పూషా విశ్వవేదా:|
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్తనేమి:|
స్వస్తి నో బృహస్పతి ర్దధతు||
ఓం శాంతి: శాంతి: శాంతి:

*పై శ్లోకం చదువునపుడు ౩ వరుస లోని "
స్తుష్టువాoస స్తనూభి:" ని "స్తుష్టువాగంస  స్తనూభి:" గా చదవాలి.
మరియు "నస్తార్క్ష్యో" ని "nastaarkshyo" గా చదవాలి.
తాత్పర్యం:
-దైవానుగ్రహం వల్ల మా చెవులకు ఎప్పుడు మంగళకరమైన మాటలు వినిపించాలి.
జీవితాన్ని ఒక యజ్ఞంగ భావించుకుని నలువైపులా మంగళకరమైన దృశ్యాలను చుడగలిగేటట్టు,
మా అవయవాలు
దృడంగా  ఆరోగ్యం గా ఉండి మాకు అప్పగించిన దైవకార్యాన్ని
సంతృప్తికరంగా నెరవేర్చగల శక్తి జీవితాంతం లభిస్తు ఉండేట్టు దైవబలం సహకరించాలి.
-ప్రపంచంలో అన్నింటిని కనివిని అందరి యోగక్షేమములు చూడగల ఇంద్రుడు, సర్వం తెలిసిన సర్వవ్యాపి సూర్యుడు, ఎంతటి కష్టములనైన క్షణకాలంలో అవలీలగ తొలగించగల గరుత్మంతుడు, మాలోని వాక్కును, జ్ఞానాన్ని, సద్భుద్ధిని పెమ్పొందిన్చగల బృహస్పతి మాకు అనుక్షణం చేదుడు గ వాదోడుగా ఉండి మమ్మల్ని కాపాడుగాక!! అని ప్రార్దిస్తూ ఈ దేవతలకు నమస్కరిస్తున్నాను.

Friday, March 4, 2011

Shots from Vishakapatnam!







One of my friends had bought a new Sony Cyber-shot, recently and I got a chance to explore it.  This cam has a Sweep Panorama feature which enables the photographer to capture a view horizontally.  No post-processing of the image required.  

How to take? Select the Sweep Panorama on the camera first.  Move the camera as needed for the panoramic-view.  

The main touch point was few/half of the pictures I captured(tried to), with the panorama feature enabled, failed to come-up properly, reasons being camera being moved too fast/too slow.  This feature shoots within a time frame.  With in that time frame, the photographer has to move the cam at a mediocre speed w/o any deviation in angle.  If did, that later portion of the image(after the deviation) will be captured black!!

Thursday, January 6, 2011

Bangaru Maatalu

I found this at Timmamma marri maanu a place in Rayala Seema, where a banyan tree has spread over 4 acres.  Its has also stepped into Guiness Book of World Records.