మాన్డుక్యోపనిషత్ శాంతి మంత్రం:
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా:|
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:|
స్ధిరై రంగై స్తుష్టువాoస స్తనూభి:|
వ్యశేమ దేవహితం యదాయు:||
స్వస్తి న ఇంద్రో వ్రుద్దశ్రవా:|
స్వస్తి న: పూషా విశ్వవేదా:|
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్తనేమి:|
స్వస్తి నో బృహస్పతి ర్దధతు||
ఓం శాంతి: శాంతి: శాంతి:
*పై శ్లోకం చదువునపుడు ౩ వరుస లోని "స్తుష్టువాoస స్తనూభి:" ని "స్తుష్టువాగంస స్తనూభి:" గా చదవాలి.
మరియు "నస్తార్క్ష్యో" ని "nastaarkshyo" గా చదవాలి.ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా:|
భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:|
స్ధిరై రంగై స్తుష్టువాoస స్తనూభి:|
వ్యశేమ దేవహితం యదాయు:||
స్వస్తి న ఇంద్రో వ్రుద్దశ్రవా:|
స్వస్తి న: పూషా విశ్వవేదా:|
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్తనేమి:|
స్వస్తి నో బృహస్పతి ర్దధతు||
ఓం శాంతి: శాంతి: శాంతి:
*పై శ్లోకం చదువునపుడు ౩ వరుస లోని "స్తుష్టువాoస స్తనూభి:" ని "స్తుష్టువాగంస స్తనూభి:" గా చదవాలి.
తాత్పర్యం:
-దైవానుగ్రహం వల్ల మా చెవులకు ఎప్పుడు మంగళకరమైన మాటలు వినిపించాలి.
జీవితాన్ని ఒక యజ్ఞంగ భావించుకుని నలువైపులా మంగళకరమైన దృశ్యాలను చుడగలిగేటట్టు,
మా అవయవాలు దృడంగా ఆరోగ్యం గా ఉండి మాకు అప్పగించిన దైవకార్యాన్ని
సంతృప్తికరంగా నెరవేర్చగల శక్తి జీవితాంతం లభిస్తు ఉండేట్టు దైవబలం సహకరించాలి.
-ప్రపంచంలో అన్నింటిని కనివిని అందరి యోగక్షేమములు చూడగల ఇంద్రుడు, సర్వం తెలిసిన సర్వవ్యాపి సూర్యుడు, ఎంతటి కష్టములనైన క్షణకాలంలో అవలీలగ తొలగించగల గరుత్మంతుడు, మాలోని వాక్కును, జ్ఞానాన్ని, సద్భుద్ధిని పెమ్పొందిన్చగల బృహస్పతి మాకు అనుక్షణం చేదుడు గ వాదోడుగా ఉండి మమ్మల్ని కాపాడుగాక!! అని ప్రార్దిస్తూ ఈ దేవతలకు నమస్కరిస్తున్నాను.
No comments:
Post a Comment